తిరుమల సమాచారం.
తిరుమల ముచ్చట్లు:
నిన్న 01-03-2022 రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 53,163 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,651 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.51 కోట్లు. … సర్వేజనాః సుఖినోభవంతు
Tags:Massage information