Natyam ad

గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన బలిజలు

చిత్తూరు ముచ్చట్లు:

రాయలసీమ జిల్లాలోని బలిజలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలంటూ చిత్తూరులో రోడ్డు ఎక్కిన బలిజలు.నాగయ్య కళాక్షేత్రం వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం గాంధీ విగ్రహం వరకు ప్రదర్శనగా వచ్చి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన బలిజలు .పార్టీలకు అతీతంగా నిరసన ర్యాలీలో పాల్గొన్న బలిజలు.

 

Tags: Masses protesting at the Gandhi statue

Post Midle
Post Midle