Natyam ad

వైసిపి లో భారీగా చేరికలు

తిరుపతి ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం నుండి పార్టీలో చేరిన 50 మంది.వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సిఎం జగన్ ముందుకు సాగుతున్నారు : మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.సంక్షేమ పథకాలు పార్టీలు చూడకుండా అందిస్తున్నాం : మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందుకే టిడిపి నుండి వైసీపీలోకి చేరికలు పెద్దఎత్తున జరుగుతున్నాయి : మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే ఇతర పార్టీలు నుండి వైసిపి లోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోమవారం తిరుపతి మారుతి నగర్ లోని తన నివాసం లో పుంగనూరు నియోజకవర్గం కు చెందిన సుమారు 50 మంది వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం లోని వెంకటదాసరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న చెరుకువారిపల్లి గ్రామం కు చెందిన సుమారు 50 మంది టిడిప.

 

Post Midle

Tags: Massive additions to YCP

Post Midle