Massive fire at Transfer Prep Center

ట్రాన్స్ ఫా ర్మ ర్‌ ప్రిపేర్ కేంద్రం నందు భారీగా అగ్నిప్రమాదం

Date:30/05/2020

చిత్తూరుముచ్చట్లు:

గిరింపేట యందు ఉన్న ట్రాన్స్ ఫా ర్మ ర్‌ ప్రిపేర్ కేంద్రం నందు భారీగా అగ్నిప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరుగు సమయంలో సంఘటన స్థలంలో దాదాపు 150 ట్రాన్స్ ఫా ర్మ ర్లు ఉన్నాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, టూ.టౌన్. సి.ఐ.యుగంధర్ , పోలీసు సిబ్బంది. అలాగే కమిషనర్ గారి ఆదేశాల మేరకు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర గారు శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య ,ఏ.ఈ. నవీన్  సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ఉన్న ఇళ్ల లోని ప్రజలను ఇంటి నుంచి బయటికి పంపివేయడం జరిగినది. ఆ అగ్ని మంటలను చుట్టుపక్కల వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే మన చిత్తూరు శాసనసభ్యులు అరణి శ్రీనివాస్ గారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం…. ఎలాంటి ప్రాణ హానీ లేదు…. ప్రమాదం శనివారం వేకువజామున 2.30 గంటలకు జరిగింది…. చిత్తూరు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు

వడదెబ్బకు ఉపాధికూలీ మృతి

Tags: Massive fire at Transfer Prep Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *