నిరుద్యోగంపై భారీ కార్యక్రమం<మధుయాష్కీ

హైదరాబాద్  ముచ్చట్లు:
ఇది కొత్త పీసీసీ  టీం మొదటి సమావేశం. ఈ సమావేశంలో  నూతన కార్యవర్గాన్ని నియమించినందుకు సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలియజేసామని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ అన్నారు. నిరుద్యోగుల సమస్య పై ఈ సమావేశంలో చర్చించాం. అవినీతి లో తెలంగాణ నెంబర్ 1గా ఉంది.. ఈ ఘనత కేసీఆర్ దే. నిరుద్యోగ సమస్య పై ఓక భారీ ప్రోగ్రం చేయాలని ప్లాన్ చేసాం. 48 గంటల నిరాహార దీక్ష చేయబోతున్నాం..ఎప్పుడు అనేది ఓక్కటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓక వర్కింగ్ ప్రెసిడెంట్ కు భాధ్యతలు అప్పగించాం. హుజురాబాద్ ఎన్నికల భాధ్యతను దామోదర రాజనర్సింహ కు అప్పగించామని వెల్లడించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Massive Program on Unemployment <Madhuyashki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *