తెరాస కు భారీ షాక్..పార్టీకి ముకుమ్మడి రాజీనామాలు

హుజూరాబాద్  ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గం లో టి అర్ ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ముకుమ్మడి రాజీనామాలకు టి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు ఇతర నాయకులు సిద్దమయ్యారు. .జమ్మికుంట లో భారీ ర్యాలీ నిర్వహించారు. జై ఈటల నినాదాలు పెద్ద ఎత్తున చేసారు.  పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. వారంతా స్థానిక గాంధీ చౌరస్తా వద్ద రాజీనామా ప్రకటన చేసారు.  నిరసనకారులను మీడియాకు మాట్లాడకుండా పోలీసులు అడ్డుకున్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Massive resignations to Teresa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *