Natyam ad

శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద

నంద్యాల ముచ్చట్లు:


శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది. అధికారులుజలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసారు.  ఇన్ ఫ్లో : 2,69,716 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,85,368 క్యూసెక్కులు నమోదయ్యాయి. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు. ప్రస్తుతం  : 884.50 అడుగులు వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం : 212.9198 టీఎంసీలు వుంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

 

Tags; Massive rising flood in Srisailam Reservoir

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.