Natyam ad

ట్రావెల్ బస్సులో భారీ చోరీ

నల్గోండ ముచ్చట్లు:


నల్లగొండ జిల్లా -నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్ ముందు ఆగిన ఆరెంజ్ ట్రావెల్ బస్ లో భారీ చోరీ జరిగింది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒరిస్సాకు చెందిన వ్యాపారి నుంచి 28లక్షలు చోరీ చేసారు. టిఫిన్ కోసం హోటల్ ముందు  బస్ ఆగింది. పిర్యాదు అందగానే పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు పరిశీలించారు.

 

Tags: Massive robbery in travel bus

Post Midle
Post Midle