మదనపల్లె ముచ్చట్లు:
పావలా మందు పది రూపాయలు రాజ్యమేలుతున్న జనరిక్ మందులు.రిసెప్షన్ లేకుండానే భారీగా మెడిసిన్ అమ్మకాలు.ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న మెడికల్ స్టోర్స్.అస్పత్రుల్లోనే ఎక్కువగా నెలకొల్పి నిబంధనలకు విరుద్దంగా అమ్మకాలు.నిషేధిత మంధులు కూడా మెడికల్ స్టోర్ లో లభ్యమవుతున్న వైనం.డ్రగ్స్ అమ్మకాల్లో గలీజ్ పుంతలు.లంచాల మత్తులో ఊగుతున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు.కలెక్టర్, పై స్థాయి అధికారులు ఎందుకు వివక్ష పైన స్పందించరని జోరుగా విమర్శలు.
Tags:Massive sale of medicine without reception