Natyam ad

మైలవరం లో భారీగా అక్రమ మద్యం పట్టివేత  

మైలవరం ముచ్చట్లు:

ముందస్తు సమాచారం మేరకు మాటువేసి కాటు వేసిన అధికారులు .ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీగా తెలంగాణా అక్రమ మద్యం పట్టుబడింది.పట్టుబడిన అక్రమమధ్యంలో ఓ ఏ బి , మాన్షన్ హౌస్ బ్రాండ్ల మద్యం ఉందని తెలిపిన ఎక్సైజ్ అధికారులు.ఈ అక్రమమద్యాన్ని తరలిస్తున్న ఒక అశోక్ లేలాండ్ మరియు షిఫ్ట్ డిజైర్ వాహనాన్ని సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.మొత్తం 400 బాక్స్ లు వీటిలో రెడ్డిగూడెం మండలం రెడ్డీకుంట గ్రామంలో ఓ మామిడి తోటలో 250 బాక్స్ లు పట్టుకున్న పోలీసులు.మైలవరం మండలం అనంతవరం గ్రామం మామిడి తోటలో 150 బాక్స్ లు పట్టుబడినాయి.ఇవ్వని ఒకరికి చెందినవిగా తెలిపిన అధికారులు.ఈ కేసులో 5గురు ముద్దాయిలను అదుపులో కి తీసుకున్న పోలీసులు.అయితే పట్టుబడిన ఈమధ్యం ఏ రాజకీయ పార్టీకి ఇచ్చింది ఉందో తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: Massive seizure of illegal liquor in Mylavaram

Post Midle