ముస్లిం వెల్ఫేర్‌ సంఘ ప్రధాన కార్యదర్శిగా మస్తాన్‌.

Mastan as the General Secretary of the Muslim Welfare Society.

Mastan as the General Secretary of the Muslim Welfare Society.

Date:16/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

ముస్లిం వెల్ఫేర్‌ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన ఎం.మస్తాన్‌ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు రఫి ఆదివారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. అలాగే పట్టణానికి చెందిన అయూబ్‌ఖాన్‌ను స్థానిక కార్యదర్శిగా నియమించారు.

 

దీనిపై మస్తాన్‌ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముస్లింలకు అధిక స్థానాలు ఇచ్చే రాజకీయ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తామని , ఈ విషయమై ముస్లింలు ఐకమత్యంతో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు నౌషాద్‌ పాల్గొన్నారు.

18న అసెంబ్లి ముట్టడిని జయప్రదం చేయండి

Tags: Mastan as the General Secretary of the Muslim Welfare Society.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *