పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం లో మంత్రి పర్యటనలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు . పుంగునూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా పుంగనూరు లో నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబుతో కలిసి పర్యటించిన మంత్రి మండే రాంప్రసాద్ రెడ్డి ని కలిసిన పుంగనూరు ఎంఎస్పి అధ్యక్షులు మాతంగినాగభుషణం వనమలదిన్ని వెంకటరమణ మాజి మండల అధ్యక్షుడు కూర నారాయణ .ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్చార్జ్ బి నరసింహులు మాదిగఆగస్టు 1 తేది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి త్వరలో జరుగు అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ బిల్లును పెట్టి మాదిగ మాదిగ ఉపకులలాకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు.30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో ఎమ్మార్పీఎస్ చేసిన సేవలను గుర్తు చేస్తూ మందకృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తిని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు త్వరలో జరుగు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి మాట్లాడి బిల్లు పెట్టి న్యాయం మాదిగ మాదిగ 59 ఉపకులలాకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో ముత్యాల వెంట్రమణ(చిట్టి)వరగాని ప్రభాకర్ అమర్నాథ్ ఆటో బాబు కపలమిట్టపల్లె నాగరాజు రాజెంద్ర ముత్యాల సుబ్రహ్మణ్యం కుమ్మర కుంట మణి చిన్నోడు క్రిష్ణ ప్రకాశం కాలని రమణ pet సుధాకర్ రమణ మరసన పల్లె శ్రీనివాస్ మాతంగి వెంట్రమణ శివశంకర అధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:Matanginagabhushanam met Minister Ramprasad Reddy