Date:16/01/2021
పులిచర్ల ముచ్చట్లు:
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బృందం పులిచర్ల మండల పర్యటన లో భాగంగా చెక్ డ్యామ్ పనులను పరిశీలించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మం త్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , స్థానిక రాజంపేట పార్లమెంట్ సభ్యులు యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , పార్ల మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ .ప్రతాప్ రావ్ జాధవ్ , చిత్తూరు పార్లమెంట్ ఎన్.రెడ్డప్ప మరియు కేంద్ర కమిటీ బృందం సభ్యులు , జిల్లా అధికారులు పాల్గొన్నారు .
పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు
Tags: Matri Peddireddy inspected the works of the check dam