తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మేయర్ భూమన అభినయ్ రెడ్డి
తిరుపతి ముచ్చట్లు :
తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ఇందులో డెప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కె బాబు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు ఉదయ్ వంశీ, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, డిపిఆర్ మురళి, తులసి యాదవ్, భరణి యాదవ్, బుల్లి, సురేష్ యాదవ్, ధనశేఖర్, చింతా రమేష్, ఇతర వార్డుల నాయకులు కార్పొరేటర్ ఆంజనేయులు, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్, కో ఆప్షన్ సభ్యులు ఇమాం, ప్రవీణ్ రాయల్, సునీల్ చక్రవర్తి, అమర్నాథ్ రెడ్డి, హరినాథ్, మార్కెట్ గురవ రెడ్డి, తాళ్లూరు ప్రసాద్, శివాచారి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Mayor Bhumana Abhinay Reddy inspected the road widening works of Tathaya Gunta Gangamma Temple
