లోతట్టు ప్రాంతాల్లో మేయర్ పర్యటన

హైదరాబాద్ ముచ్చట్లు:

 

మూడు రోజులు గా గ్రేటర్ హైద్రాబాద్ లో వర్షం పడుతోంది.  లోతట్టు ప్రాంతాలలోజీహచ్ఎంసీ  మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పర్యటించారు.  సోమజిగూడా డివిజన్ లో  నీళ్లు నిలిచిన ప్రదేశాలను , నాలల ను పరిశీలించారు. మోటర్ లతో నీళ్లు నిలిచిన ప్రదేశాలను క్లియర్ చేయాలని మేయర్ ఆదేశించారు.  ఎమ్మెస్ మక్తా లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం 10 రోజులల్లో పూర్తీ చేయాలని అధికారులను  ఆదేశించారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Mayor’s visit to the hinterland

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *