Natyam ad

పుంగనూరులో ఎంబిబిఎస్‌ విద్యార్థికి సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని చింతలవీధికి చెందిన మునిరాజ, భాగ్యమ్మ దంపతుల కుమారై నిఖిత కు ఎంబిబిఎస్‌లో ప్రభుత్వ సీటు లభించింది. శుక్రవారం పట్టణానికి చెందిన భరోసా ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రకాష్‌, భానుప్రకాష్‌ లు కలసి ఆ విద్యార్థిని ని సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నవ్య, సుమిత్ర, వెంకటనారాయణ, శ్రీనివాసవెహోదలియార్‌, మనోహర్‌, సోమశేఖర్‌ పాల్గొన్నారు.

 

Post Midle

Tags: MBBS student honored in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.