వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎండి.రుహుల్లా..

అమరావతిముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎండి.రుహుల్లా పేరు ఖరారయింది. బుధవారం నాడు అయన సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ చేతుల మీదుగా బిఫామ్ అందుకున్నారు.  దివంగత
ఎమ్మెల్సీ కరీమున్నిసా తనయుడు రుహుల్లా.  ఈ కార్యక్రమంలో  దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రుహుల్లా తండ్రి మహ్మద్ సలీమ్ తదితరులు పాల్గోన్నారు..
 
Tags:MD Ruhulla as YSSRCP MLC candidate.

Leave A Reply

Your email address will not be published.