26న మాంసం, మధ్యం దుకాణాలు బంద్‌

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ.

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో మాంసం , మధ్యం దుకాణాలు బంద్‌ చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ శనివారం తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు జంతువధ, మాంసం, చికెన్‌ దుకాణాలు , మధ్యం దుకాణాలు కూడ మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైన వ్యాపారాలు కొనసాగిస్తే అలాంటి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి, రూ.10 వేల వరకు జరిమాన విధిస్తామన్నారు. అలాగే హ్గటళ్లలో మాంసంతో చేసిన ఆహారపదార్థాలను విక్రయించరాదని ఆయన తెలిపారు. ఈ మేరకు మున్సిపాలిటిలో ప్రత్యేక తనిఖి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్దర్‌, సిబ్బందిని ఆదేశించామన్నారు.

ఓటర్లుగా నమోదై , హక్కులను వినియోగించుకోండి

Tags: Meat & Liquor Stores Band on 26th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *