విశాఖ రాజధానికి మద్దతు తెలిపిన మెకనైజ్డ్ ఫిషింగ్ అసోసియేషన్
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ రాజధానికి మద్ద తుగా నాన్ పొలి టికల్ జేఏసీ చేస్తున్న ఉద్యమానికి ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ పరిపాలన ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసు పల్లి జానకిరామ్ ప్రకటించారు.విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగి న సమావేశంలో జేఏసీ నేతలతో మా ట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని – పరిపాల న వికేంద్రీకరణకు మత్స్య కారుల సామాజిక వర్గ మద్దతు ఇస్తు న్నట్లు చెప్పారు.గత కొన్నేళ్లుగా ఉత్త రాంధ్ర వెనుకబాటుతనంతో అల్లాడి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రులు కూడా ఉత్తరాం ధ్రను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.అమరావతి ఉద్యమం ఫేక్ ఉద్యమంతో పోల్చిన ఆయన జగన్ చిత్తశుద్ధితో రాష్ట్రంలో అన్ని ప్రాంతా లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నా రని,విశాఖ గర్జనతో ప్రజల ఆకాంక్ష కూడా తెలిసిందని చెప్పారు.ఉత్తరాంధ్ర కోసం ఎంతని పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్ర మానికి నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీ నర్ ప్రొఫెసర్ లజపతిరాయ్, జేఏసీ నేతలు, మత్స్యకార సంఘం నాయకు లు పాల్గొన్నారు.
Tags: Mechanized Fishing Association supported Visakhapatnam

