Natyam ad

రాజ్యసభ పత్రం అందుకున్న  మేడా రఘునాథ్ రెడ్డి  

విజయవాడ ముచ్చట్లు:

 

మేడా కుటుంబం అంటే ఒక క్రియేషన్ ప్రజల్లో అభిమానం మేడా కుటుంబం అంటే ఒక సొంత అన్న, తమ్ముడు గా, భావించే రాజంపేట ప్రజలకు ఒక మంచి శుభవార్త.రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి  సోదరుడు  మేడా రఘునాథ్ రెడ్డి  రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన పత్రాన్ని అందుకున్నారు.ప్రజలకు సమస్య ఉంది అంటే గుర్తొచ్చేది మేడా కుటుంబమే.. ఆ సమస్య ఆయనకు తెలిసిన వెంటనే  ఎదురు నిలబడి నేనున్నాను అని తెలియజేసే వ్యక్తి ఎమ్మెల్యే  మల్లికార్జున్ రెడ్డి  అందుకే ఆయన  సోదరుడు  మేడా రఘునాథరెడ్డి  ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ పత్రం వారి అన్నగారైన రాజంపేట శాసనసభ్యులు  మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి తో కలిసి చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయం అందుకోవడం జరిగినది.

Post Midle

Tags:Meda Raghunath Reddy who received the Rajya Sabha document

Post Midle