మీడియా సంస్థలు పొరపాట్లు

Media firms erroneously

Media firms erroneously

Date:16/08/2018
న్యూడిల్లీ ముచ్చట్లు:
వాజ్పేయి విషయంలో పొరపాటు చేస్తున్న మీడియా సంస్థలు ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ దూరదర్శన్ మాజీ ప్రదాని వాజ్పేయి చనిపోయారని వార్తను పొరపాటుగా ప్రసారం చేసింది ఎయిమ్స్  కు మోది ఈ మద్యాహ్నం వచ్చి వెళ్లిన వెంటనే ఈ వార్త ప్రసారం చేసిన దూర్ దర్శన్ అదే బాటలో టైమ్స్ నౌ, ఇండియాటీవి, జియోఎక్స్ ప్రెస్, న్యూస్ యాప్ సహా ఇతర మీడియా సంస్థలు ఈ పొరపాటు చేశాయి అయితే డీడీ  మాత్రం కొద్ది సేపటికే పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పింది అయితే ప్రభుత్వ రంగ సంస్థ దూర్ దర్శన్  ఇలా చేయడం పై విమర్శలు వస్తున్నాయి.
Tags:Media firms erroneously

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *