బద్వేలు సర్కిల్ కార్యాలయంలో వైద్య శిబిరం

బద్వేలు ముచ్చట్లు:


కడప జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బు రాజన్  ఆదేశాల మేరకు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్  జి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మంగళవారం కడప యూనిట్ డాక్టర్లు  మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైనది. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో పనిచేయుచున్న సిబ్బంది వారి కుటుంబ సభ్యులు బద్వేల్ రూరల్ సిబ్బంది  వారి కుటుంబ సభ్యులుకు  మెడికల్ చెక్ అప్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ జి .వెంకటేశ్వర్లు  బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్ , ఎస్ ఐ లు  కె.వెంకటరమణ , కె. శ్రీకాంత్   డాక్టర్ మేరీ సుజాత  సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

 

Tags: Medical Camp at Badwelu Circle Office

Leave A Reply

Your email address will not be published.