పుంగనూరులో 23న హాస్టల్లో వైద్యశిబిరం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు లీగల్ సర్వీసస్ అథారిటి ఆధ్వర్యంలో శనివారం ఎస్సీ, బీసీ హాస్టల్లో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అథారిటి చైర్మన్ , సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, బీసీ బాలుర హాస్టల్ల్లో విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైద్యశాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
Tags: Medical camp at Punganur on 23rd at hostel