తాండాలో వైద్య శిబిరం

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని గిరిజనతాండాలో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. డాక్టర్‌ సోనియా ఆధ్వర్యంలో గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించి, పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలోని మేలుపట్లలో గల గిరిజన బాలికల హాస్టల్‌లో డాక్టర్‌ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సోమలి, హరి, మురళి, చంద్రశేఖర్‌, పద్మ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా సభలు

Tags: Medical camp in Tanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *