పుంగనూరులో గిరిజన విద్యార్థులకు వైద్య పరీక్షలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్‌లోని విద్యార్థులకు శనివారం వైద్యపరీక్షలు నిర్వహించారు. జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా హాస్టల్‌ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు పారిశుద్ద్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య్యాధికారులు హరిప్రసాద్‌రెడ్డి, దేవప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Medical examinations for tribal students in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *