పుంగనూరులో కరోనా రోగులకు వైద్యసేవలు

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వ కోవిడ్‌ ఆసుపత్రిలో కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిర్మిల తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్లను కూడ ఏర్పాటు చేసి, వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని కరోనా బాధితులు ఎవరు బయట ఆసుపత్రులకు వెళ్లకుండ ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలు పొందాలని ఆమె కోరారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Medical services for corona patients in Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *