పుంగనూరు పట్టణంలో వైద్య సేవలు

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని ఏటిగడ్డపాళ్యెం , రహమత్‌నగర్‌, గంగమ్మగుడివీధి, అబూబకర్‌ మసీదు, చెంగలాపురం రోడ్డులో వైద్య సిబ్బంది సేవలు అందించారు. శుక్రవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు అంటువ్యాదులు ప్రభలకుండ ఉండేందుకు ప్రైడే డ్రైడేగా నిర్వహించారు. నీటి ట్యాంకులు, మరుగుదొడ్లు ప్రాంతాలలో అబేట్‌ద్రావణాన్ని వేశారు. అలాగే దోమలు ప్రభలకుండ పినాయిల్‌ స్ప్రే చేసి, ప్రజలకు అవగాహన కల్పించారు.

Tags: Medical services in Punganur town

Leave A Reply

Your email address will not be published.