నాగార్జున హైస్కూల్ లో  కొవ్యాక్షిన్ ప్రారంభించిన మెడికల్ సిబ్బంది…

కడప  ముచ్చట్లు:
 
కడపలో నాగార్జున హైస్కూల్ లో కరోన వాక్షిన్ 1డోస్ కోవ్యాక్షిన్ 10 వ తరగతి చదువుతున్న విద్యార్ధిని, విద్యార్ధుల కు ,ప్రధానోపాధ్యాయుడు కృష్ణా రెడ్డి గారి ఆధ్వర్యములో కోవ్యాక్షిన్ వేయడము జరిగింది. పిల్లలు అందరూ పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు మరియు మెడికల్ డిపార్ట్ మెంట్ వారు ,వాలేంటర్లు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Medical staff started by Kovaxin at Nagarjuna High School …

Natyam ad