Natyam ad

పుంగనూరులో 26న మధ్యం వాహనాలు వేలంపాట

పుంగనూరు ముచ్చట్లు:

ఎస్‌ఈబి పరిధిలో అక్రమ మధ్యం తరలిస్తూ పట్టుబడిన ద్విచక్రవాహనాలను శనివారం ఉదయం స్టేషన్‌లో వేలంపాట నిర్వహిస్తున్నట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వాహనాల వేలంపాటలొ పాల్గొనే వారు వేలం నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. మిగిలిన వివరాలకు స్టేషన్‌లో సంప్రదించి, వాహనాలను పరిశీలించుకోవచ్చునని తెలిపారు.

 

Post Midle

Tags: Medium vehicle auction in Punganur on 26th

Post Midle

Leave A Reply

Your email address will not be published.