వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ మిధున్ రెడ్డి

Meenun Reddy, who participated in YSR Congress party booth level committee meeting

Meenun Reddy, who participated in YSR Congress party booth level committee meeting

Date:20/05/2018

కడప జిల్లా ముచ్చట్లు :

కడప జయరాజ్ గార్డెన్ లో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశం….
రాజంపేట,రాయచోటి,కోడూరు నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి కమిటీ మెంబర్లకు రాజకీయ శిక్షణా తరగతులు….హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,సజ్జల రామకృష్ణ రెడ్డి,రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ,కొరముట్ల శ్రీనివాసులు.

Tags:Meenun Reddy, who participated in YSR Congress party booth level committee meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *