కార్పెంటర్ల సమావేశం

Date:20/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పుంగపురి కార్పెంటర్ల ఆసోషియేషన్‌ ఆదివారం సమావేశం సంఘ అధ్యక్షుడు రెడ్డెప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యపని కార్మికుడు పిరా పనులు చేస్తూ చెయ్యిదెబ్బతింది. ఈ సందర్భంగా ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సంఘాన్ని పటిష్టపరుస్తూ సంఘ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంఘం ఆధ్వర్యంలో వారి కుటుంబానికి శక్తిమేరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ఎన్‌జీవోల అధ్యక్షుడు వరదారెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Meeting of Carpenters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *