తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

 

సా.6 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌పై నిర్ణయం-సీఎం రేవంత్.నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాడ ఉత్సవాలు.ఈనెల 8న రాజమండ్రిలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశం.నెలలో మోదీ ప్రభుత్వం కూలడం ఖాయం-లాలూ.ఆగస్ట్ 11న రెండు షిఫ్ట్‌లలో నీట్ పీజీ పరీక్ష బిహార్‌లో కూలిన 17 వంతెనలు,16మంది ఇంజినీర్లపై వేటు.అసోంలో వరద బీభత్సం, 52కి చేరిన మృతులు టీమిండియాకు మహారాష్ట్రప్రభుత్వం రూ.11కోట్లు నజరానా.

 

 

 

 

Tags:Meeting of CMs of Telugu States.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *