పూర్వపువిద్యార్థుల సమావేశం

Meeting of former students

Meeting of former students

Date:13/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు బసవరాజ ప్రభుత్వ కళాశాలలో 1993- 1994 సంవత్సరంలో చదివిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులు వివిధ రంగాలలో స్థిరపడ్డారు. వారందరు కలసి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రామచంద్ర , సురేష్‌, లోకేష్‌, సాగర్‌ , గిరి తదితరులు మాట్లాడుతూ పూర్వపు విద్యార్థుల సమావేశం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సహాచర విద్యార్థులతో కలసి సమాజసేవకు తమ వంతు సహకారాలు అందిస్తామని , ఈ సారి నుంచి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో షబ్బీర్‌, అంజాద్‌, వాసు, మునిరాజ, కాళి, నరసింహారాజు, నందీశ్వర, రెడ్డిరాజ, బ్రిక్స్ గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

జనసేన ఇంటింటా ప్రచారం

Tags: Meeting of former students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *