Natyam ad

పుంగనూరులో 31న సర్పంచ్‌లు , ఎంపీటీసీ ల సమావేశం -ఎంపీడీవో రామనాథరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని సర్పంచ్‌లు , ఎంపీటీసీలు , పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామనాథరెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ ప్రజాప్రతినిధులతో కలసి మండలంలో సచివాలయాల ద్వారా నిర్వహించనున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణాల పై కూడ చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: Meeting of Sarpanchs and MPTC on 31st in Punganur – MPDO Ramanatha Reddy

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.