Natyam ad

పుంగనూరులో 5న పర్యావరణ దినోత్సవంపై సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని న్యాయవాదుల సంఘ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు పర్యావరణ దినోత్సవ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. న్యాయవాదులు , అటవీశాఖ అధికారులతో కలసి పర్యావరణ కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

 

Post Midle

Tags: Meeting on Environment Day on 5th at Punganur

Post Midle