Natyam ad

తేనే సేకరణ దారులతో సామావేశం

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

కోనేరు సంస్థ ఆధ్వర్యంలో వటువర్లపల్లి గ్రామములో చెంచుల జీవనోపాధుల మెరుగుదలలో భాగముగా తేనే సేకరణ దారులతో సామావేశం ఏర్పాటుచేసి,  ప్రస్తుతం సేకరిస్తున్న తేనెను మార్కెటింగ్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మొత్తం కోనేరు సంస్థనే గిట్టుబాటు ధరకు తేనెను కొనుగోలు చేస్తుందని కోనేరు సంస్థ కోఆర్డినేటర్ యం,డి.ఇస్మాయిల్ అన్నారు.అలాగే తేనె సేకరణకు  కావలసిన పరికరాలను కూడా  సంస్థ ద్వారా  అందజేసి, శాస్త్రీయ పద్ధతిలో  తేనె సేకరణ విధానాలపై శిక్షణలు ఇస్తామని, గతములో  కూడా ఎన్నో శిక్షణలు ఇచ్చామని అన్నారు. వారి జీవనోపాదుల పట్ల  అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థకు చెంచు సోదరులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శంకరయ్య, వీరయ్య,బయన్న  పాల్గొన్నారు.

 

Tags: Meeting with honey collectors

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.