Natyam ad

6న ప్రజాప్రతినిధులతో సమావేశం

చౌడేపల్లె ముచ్చట్లు:

స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 గంటకు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు సచివాలయాల మండల కన్వీనర్‌ రుక్మిణమ్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పిఏ మునితుకారంలు హాజరౌతున్నట్లు చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపీటీలు,మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు విధిగా హాజరు కావాలని ఆమె కోరారు.

 

Tags; Meeting with public representatives on 6

Post Midle
Post Midle