ఈతకోటలో సందడి చేసినమెగా డైరెక్టర్  వివి వినాయక్.. 

-ఘన స్వాగతం పలికిన అభిమానులు.

Date:15/01/2021

రావులపాలెం ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా. రావులపాలెం.సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రముఖ సినీ మెగా డైరెక్టర్ వివి వినాయక్ ఈతకోట గ్రామంలో సందడి చేశారు సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి వారి స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లుకు విచ్చేసిన ఆయన ఇంటి వద్దే కుటుంబ సభ్యులతో కలిసిభోగి వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం బంధువులతో సంక్రాంతి పండుగ వేడుకల్లో  పాల్గొని అందరితో సరదగా గడిపారు ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగ కు ఉభయ గోదావరి జిల్లాలో సరదాగా పర్యటించే వినాయక్. బుధవారం రాత్రి రావులపాలెంమండలం పరిధిలోని ఈతకోట గ్రామానికి తన సోదరుడు చాగల్లు గ్రామ మాజీ సర్పంచ్. వ్యవసాయ సాంకేతిక సలహా మండలి కమిటీ చైర్మన్. గండ్రోతు సురేంద్ర కుమార్ తోను మరియు స్నేహితులతో కలిసి ఈతకోటలో బంధువుల ఇంటికి విచ్చేశారు వీరికి గ్రామ ప్రజలు. బంధువులు ఘన స్వాగతం పలికారు అనంతరం బంధువులతో సరదాగా కొంత సమయం గడిపారు వినాయక్ సేవా యూత్ సర్కిల్ నిర్వాహికులు గండ్రోతు వీరగోవిందరావు.గండ్రోతు దుర్గాసురేష్. దుర్గాదేవిల ఇంటికి వెళ్లి తేనీరు విందును స్వీకరించి అందర్నీ పలకరించారు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలును ఆయన అభినందించారు .

 

 

 

ఈ సందర్భంగా వినాయక్ ను పూలమాలలతో దుశ్వాలతో ఘనంగా సత్కరించి సేవా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల ఫొటో ప్రేమ్ ను ఆయన చేతులు మీదుగా ఆవిష్కరించి దుర్గాదేవి చేతులు మీదుగా భగవత్ గీత పుస్తకాన్ని.ఫొటో ప్రేమ్ ను వినాయక్ కి అందజేశారు వినాయక్ రాకతో అభిమానులు ఫొటోలకు సెల్ఫీలకు ఎగబడ్డారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా మిత్ర మండలి అధ్యక్షులు తోట మారేశ్వరరావు(మారియ్య).బీజేపీ నేతలు నందం శ్రీలక్ష్మి. మెడిశెట్టి వెంకట్రావు. గోనెమడతల కనకరాజు.గ్రామ టిడిపి అధ్యక్షుడు మిరియాల రాము. వైసిపి నాయకుడు. యర్రంశెట్టి కాళీకృష్ణ.బోడపాటి రాంబాబు.గండ్రోతు రాజు. యర్రంశెట్టి నాగేశ్వరరావు(బుజ్జి).గండ్రోతు సతీష్.జనసేన నాయకులు.కొత్తపల్లి శ్రీనివాస్.గండ్రోతు గౌతమ్.మోటూరి వెంకట రమేష్.గండ్రోతు ప్రసాద్.

 

 

.యర్రంశెట్టి రాము. బొరుసు సుబ్రహ్మణ్యం. గండ్రోతు వేదభూషణం.గండ్రోతు వీరన్నకాపు..నరాలశెట్టి ఫణికుమార్. గండ్రోతు శ్రీను. కుంపట్ల శివదుర్గారావు. గండ్రో తు చంద్రశేఖర్.గల్లా సత్యప్రకాష్.గండ్రోతు మురళి.  పువ్వుల రమేష్.గండ్రోతు దుర్గారావు. మెర్ల బంగారం.గండ్రోతు గోపాలరావు. ప్రసాద్.నాగిరెడ్డి మణికంఠ. మోటూరి సత్తిబాబు(M’s).గోపిశెట్టి దావీదు.ఏపుగంటి నాగేశ్వరరావు(నాగు).తోట నాగరాజు..టీడీపీ. వైసిపి. జనసేన. బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు. గ్రామ పెద్దలు.యువత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: Mega director VV Vinayak made a fuss in the swimming pool.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *