18న మెగా వైద్యశిబిరం

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కౌసర్‌ నర్శింగ్‌హ్గమ్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం ఆదివారం నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ సబిహాకౌసర్‌ శనివారం తెలిపారు. బెంగళూరుకు చెందిన షిఫా హాస్పిటల్‌ వారి చే ఉదయం 9 గంటల నుంచి వైద్యపరీక్షలు చేపడుతామన్నారు. అన్ని రకాలకు చెందిన ప్రత్యేక వైద్యబృందంచే ప్రజలకు చికిత్సలు చేసి, వైద్యసేవలు చేపట్టడం జరుతుందన్నారు. వైద్యశిబిరాన్ని ఎంఎస్‌ఆర్‌ వద్ద గల కౌసర్‌ నర్శింగ్‌హ్గమ్‌లో ఏర్పాటు చేశామన్నారు. శిబిరానికి రోగులు హాజరై, చికిత్సలు చేసుకోవాలని సూచించారు.

ఎస్టీయు అధ్యక్షుడుగా హరికిషోర్‌రెడ్డి

Tags: Mega Hospital on the 18th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *