18న మెగా వైద్యశిబిరం

Date:16/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కౌసర్‌ నర్శింగ్‌హ్గమ్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం ఈనెల 18న ఏర్పాటు చేసినట్లు డాక్టర్‌ సబిహాకౌసర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు చెందిన షిఫా హాస్పిటల్‌ వారి చే వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి వైద్యపరీక్షలు చేపడుతామన్నారు. అన్ని రకాలకు చెందిన ప్రత్యేక వైద్యులచే పేద ప్రజలకు చికిత్సలు చేసి, అవసరమైన వారికి వైద్యసేవలు అందించడం జరుతుందన్నారు. ఎంఎస్‌ఆర్‌ వద్ద గల కౌసర్‌ నర్శింగ్‌హ్గమ్‌లో శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ వైద్యశిబిరానికి ఆసక్తి గల రోగులు హాజరై, చికిత్సలు చేసుకోవాలని సూచించారు.

బలోపేతమవుతున్న కమలం

Tags: Mega Hospital on the 18th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *