చిట్టవరంలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు
నరసాపురం ముచ్చట్లు:
నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలోని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు చిట్టవరం గ్రామంలోని మదన గోపాల్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కోటేశ్వరరావు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలుగా ఉండాలని పూజా కార్యక్రమం నిర్వహించమన్నారు అలాగే రానున్న రోజుల్లో ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోపెల్లి శ్రీను చెన్నం శెట్టి నాగు , చల్ల నాగ రఘురాం, కర్ర శ్రీనివాస్ , కే హరిబాబు ,జి శ్రీను , కృష్ణ , చిరంజీవి అభిమానులు, చిట్టవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags: Megastar birthday celebrations in Chittavaram

