Megastar Chiranjeevi 152 Movie Regular Shooting Started

మెగాస్టార్ చిరంజీవి 152  మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

Date:02/01/2020

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

 

ప్రజలు సంయమనం పాటించాలి

 

Tags:Megastar Chiranjeevi 152 Movie Regular Shooting Started

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *