స్టేట్ గెస్ట్ గా ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం. ఈ రోజు సాయంత్రం
5 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ ప్రయాణం.

 

 

 

Tags:Megastar Chiranjeevi as state guest at the swearing-in ceremony.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *