ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని పరామర్శించిన జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గత ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురికాగా సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు పండ్లు అందజేసి పరామర్శించారు.ఐదు రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాలు ప్యాక్చర్ కావడం, కాలుకు  కొంత అశ్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సోమవారం క్యాంప్ కార్యాలయంలో  పరామర్శించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటి శ్రీనివాస్ రావు,ఉపాధ్యక్షుడు గూడ మల్లారెడ్డి, సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్,శాఫీ ఉద్దిన్,నారాయణ రెడ్డి, బనుక శ్రీనివాస్,కాడర్ల రంజీత్,వాసం రఘ ,ప్రవీణ్ ,శ్రీధర్ రావు ,శోభన్ , ,జాహీర్ ,జామీర్ ,సాజీద్ అలీ ,మతీన్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Members of the Jagitya Press Club visiting MLA Sanjay Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *