Natyam ad

బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

విజయనగరం ముచ్చట్లు:
 
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. బెర్రీ  పెర్రో ఎల్లాయిస్ పరిశ్రమకు చెందిన కార్మికుల క్వార్టర్స్ లో  గ్యాస్ లీకై  అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో పదమూడు మంది తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా వుంది. స్పందించిన ఫ్యాక్టరీ యాజమాన్యం క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Midnight fire at Bobbili Growth Center