Natyam ad

భవంతి పైనుంచి పడి వలస కార్మికుడి మృతి

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు జిల్లా దెందులూరు మండలం దెందులూరు గ్రామంలో స్వీట్ బేకరీలో రాజస్థాన్ నుండి వచ్చిన వలస కార్మికుడు మృతి మృతి చెందాడు. మృతుడు చెల్లి పెళ్లి కోసం వలస వచ్చినట్టుగా తోటి పని వారు చెప్తున్నారు. మంగళవారం  ఉదయం రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఘటన మేడపైన గోడ మీద కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. నిద్రమత్తులో కాలుజారి ఒకటవ అంతస్తు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ దర్యాప్తు చేపట్టారు.

 

Tags: Migrant worker died after falling from the top of the building

Post Midle
Post Midle