Miladun Nabi with devotion

భక్తిశ్రద్దలతో మిలాదున్‌ నబి

Date:30/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ముస్లింలు భక్తి శ్రద్దలతో మిలాదున్‌ నబి పండుగను నిర్వహించారు. శుక్రవారం సున్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు మిలాదున్‌ నబి పండుగను భక్తిశ్రద్దలతో నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలో ప్రార్థనలు నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఇఫ్తికార్‌, కరీముల్లా, ఖాజా, అస్లాంమురాధితో పాటు మధీనా మసీదు కమిటి, రాతిమసీదు కమిటి సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబి పండుగ వేడుకలు

Tags: Miladun Nabi with devotion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *