పుత్తూరులో మంత్రి అళ్ల నాని
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పుత్తూరు కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చేరుకున్నారు. అయనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్వగృహంలోస్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కరోనా నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రజాప్రతినిధులతో మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Minister Alla Nani in Puttur