ఇంటర్ విద్యార్థినీకి మంత్రి అమరనాథరెడ్డి రూ.5 వేలు చెక్కు బహుకరణ.

Minister Amarnathra Reddy Rs 5,000 for the student.

Minister Amarnathra Reddy Rs 5,000 for the student.

Date:14/04/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మధర్ థెరిసా విద్యిర్థినీ సాయి రాశి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపిసీ గ్రూపు నందు ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయిలో ఐదోవ ర్యాంకు సాధించినందుకు రూ.5వేల చెక్కును అందజేసి అభినందించిన మంత్రి అమరనాథ రెడ్డి . ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా కళాశాలల అకడమిక్ కోఆర్డినేటర్ రాజేంద్రరెడ్డి, ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి , విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: Minister Amarnathra Reddy Rs 5,000 for the student.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *