Minister Anil Kumar reviewing the work of the Pollavaram project

పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన మంత్రి అనిల్ కుమార్

Date:06/05/2020

పోలవరం ముచ్చట్లు:

పోలవరం ప్రాజెక్ట్ పనులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం సమీక్షించారు.అధికారులుతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, అల్పపీడనం నేపథ్యంలో.. వర్షాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అధికారులుతో చర్చించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

Tags: Minister Anil Kumar reviewing the work of the Pollavaram project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *